Birth place John the Baptist,The story of Ein Karem Israel travel tour Jerusalem travel tour/ Bro Benhur babu/Jerusalem tour in telugu/last day of the jesus in jerusalem, pilathu's house, jesus fourteen stations in jusalem old city, bethesda pool near by the dome of rock . bro benhur babu he visted holy land/jarusalem, palestine, jhordhan, egypt. holy places of the holy bible. యేసు క్రీస్తు ప్రభువు నందు ప్రియ సహోదరీ సహోదరులకు వందనములు. నా పేరు బెన్ హర్ బాబు. ఇంతకు ముందు చాలా మంది యెరూషలేము వెళ్ళివచ్చారు. కొంతమంది అక్కడి వీడియోలను మనకు చూపించారు. ఇప్పుడు నేను మీకు ఇంతకుముందు ఎవ్వరూ చూపించని విధంగా హోలిలాండ్ టూర్ వీడియోలను చూపించ బోతున్నాను. అక్కడి వాతావరణం, అక్కడి విశేషాలు,వారి ఆహార పదార్థాల వివరాలు, భవనాలు,కొండలు,సముద్రాలు,హోటల్,షాప్ లు,మరెన్నో విషయ విశేషాలను అన్ని వివరాలను పరిశుద్ద గ్రంథమైన బైబిల్ లో ఉన్నవాటిని, ఆ యా స్థలాలను,వాటి ప్రాముఖ్యతను మీకు తెలుగు లో చెపుతూ అందిస్తున్నాను.ఇంతేకాక మరెన్నో వీడియోలను మీకు అందిచాలని ప్రయత్ని స్తున్నను.కాబట్టి ఈ విలువైన వీడియోలను తప్పక చూడండి.మన ఛానల్ ను sabscrib చేసి బెల్ ను నొక్కండి. మీ బెన్ హర్ బాబు.
Israel,Birth place John the Baptist,The story of Ein Karem Israel travel tour,holy land travel tour trailer oct 2019/jerusalem travel tour/ bro benhur babu,jerusalem church in telugu,jerusalem tour in telugu,jerusalem trip in telugu,jerusalem road trip,jerusalem trip,holy land tour jerusalem,holy land experience,holy land tour in telugu,jarusalem places in telugu,western wall,jerusalem tour,bro benhur babu,benhur babu,palestine and israel,jarusalem,
0 Comments