Advertisement

నాకు సలహాలు, సూచనలు ఇవ్వండి ఫ్రెండ్స్ | Friends Please Suggest Some Ideas | VillageAgriculture

నాకు సలహాలు, సూచనలు ఇవ్వండి ఫ్రెండ్స్ | Friends Please Suggest Some Ideas | VillageAgriculture రైతు సోదరులందరికీ వందనాలు.. నా పేరు నాగేశ్వరరెడ్డి మాది కడపజిల్లా పులివెందుల నియోజకవర్గంలోని సింహాంద్రిపురం మండలం పైడిపాళ్ళెం గ్రామం. నేను ఇదివరకే 'రామలసీమ విలేజ్‌ షో' అనే ఛానల్‌ ద్వారా అనేక రకాల వీడియోలు మీ ముందుకు తెస్తున్నాను. ఈ ఛానల్‌ ద్వారా కేవలం వ్యవసాయ పద్ధతులు, రకాలు, లాభ నష్టాలు, రైతులు, వ్యవసాయ అధికారులతో ఇంటర్వూలు, పలు రకాల సూచనలు సలహాలతో కూడిన వీడియోలు మీ ముందుకు తెస్తాము. నా మొదటి ఛానల్‌ను ఆదరించినట్లుగానే దీనిని కూడా చూస్తారని ఆశిస్తున్నాను. సలహాలు సూచనలు నాకు మెయిల్‌ లేదా వాట్స్‌ యాప్‌ నంబర్‌కు తెలియజేస్తారని ఆశిస్తున్నాను. ధన్యవాదాలు.

Channel URL :



Mail Id :- villageagriculturechannel@gmail.com

rayalaseemavillageshow@gmail.com



Wats App Number :- 7893084444 Nageswarreddy

Paidipalem (v), Simhadripuram (M), Kadapa-516464



Secound Channel :-



Please Join :- రాయలసీమ ప్రకృతి వ్యవసాయం/Rayalaseema Prakruthi Agriculture


#villageforming,#villageAgriculture,#RayalaseemaVillageAgriculture,#Forming,#ormersInterviews,#agriculture,forming process,forming the void,

Post a Comment

0 Comments