Advertisement

Jayaram from Remote Village in Srikakulam | to Represent India @ UNO Summit

Jayaram from Remote Village in Srikakulam | to Represent India @ UNO Summit ఆటపాటలతో సరదాగా గడపాల్సిన ఆ యువకుడి బాల్యమంతా.. కష్టాలతోనే సాగింది. అండగా నిలవాల్సిన తండ్రి... అనారోగ్యం బారిన పడటంతో ఆర్ధిక సమస్యలు ఇబ్బంది పెట్టాయి. పేదరికం వెంటాడుతున్నా.. పట్టుదలతో చదువుపై దృష్టి పెట్టాడు. ఎదురైన సవాళ్లకు ఆత్మవిశ్వాసంతో సమాధానం చెబుతూ ముందుకు సాగాడు. పదోతరగతి పూర్తి చేసేందుకే అనేక అవస్థలు పడిన అదే కుర్రాడు అంతర్జాతీయస్థాయిలో ఉన్నతవిద్యపై అవగాహన కల్పిస్తున్నాడు. నవతరానికి దిశా నిర్దేశం చేస్తున్నాడు


#YuvaEtv
#EtvAndhraPradesh

ETV,ETV Telugu,ETV NewsVideo,National News Video,ETV World,ETV Andhravani,AndhravaniVideo,ETV Talkies,Etv2,Etv Andhra News,Andhravani,Etv2 Ghantaravam,Etv2 India,Telugu News,Etv AP,AP News,AP,Etv Telugu,Etv News Live Video,Etv Sakhi,Etv Sukhibhava,Health Magazine,Health Show,Etv Margadarsi,ETV Aaha,etv2india,Latest News Videos,Mundhadugu,Lakshyam,ETV Telangana,Telangana News,Telangana Latest News,Telangana Updates,ETV Live,Live TV,

Post a Comment

0 Comments