మేధావులు రెండు రకాలు..Pawan Kalyan.. Be Careful! // Dr. Govindaraju Chakradhar // Fruit Juice జర్నలిస్టుగా, జర్నలిజం కాలేజీ ప్రిన్సిపాల్ గా, ప్రచురణకర్తగా.. ఎన్నో బాధ్యతల్ని సమర్థంగా నిర్వర్తించిన డాక్టర్ గోవిందరాజు చక్రధర్ గారు.. మీడియా రంగంలో సుప్రసిద్ధులు. దాదాపు నాలుగు దశాబ్దాల అనుభవంతో చక్రధర్ గారు చేసే రాజకీయ విశ్లేషణలు ఆసక్తి రేకెత్తిస్తాయి.. ఎంతో ఆలోచింపజేస్తాయి. జనసేన పార్టీతో మనముందుకొచ్చిన పవన్ కళ్యాణ్ కు అందించే కొన్ని సూచనలు, సలహాల సమ్మేళనమే ఈ ‘పవన్ కళ్యాణ్ కి ప్రేమతో..’

0 Comments