2-4-129, 130 Behind KFC,
RamgopalPet,
Near General Bazar,
Secunderabad
Contact Numbers:
9949034598
8106904598
For Ads & Business #HydLife : 9666089184
#hydlife4@gmail.com
Follow Hyderabad Life :
-------Support Me:
Every Time You Buy Any Thing Using Below Amazon Link I Will Get A Small Commission Which Will Help Me Make More Useful Videos. Thank You...
Your`S Hyd Life:
Buy On Amazon Click Here:
For Other Hyd life Video Click Here:
ఎంకే నైటీస్.
ఇది నైటీల మనుఫ్యాక్చరింగ్ యూనిట్. ఎంకేఆ ఎంటర్‌ప్రైజెస్‌లోని ఓ విభాగమే ఎంకే నైటీస్. సికింద్రాబాద్‌లోని ప్రఖ్యాత జనరల్ బజార్‌కి దగ్గరలో గల రామ్‌గోపాల్‌పేటలో ఎంకే నైటీస్ ద్వారా నైటీలు తయారు చేసి, అక్కడ నుంచి హోల్‌సేల్‌గా హైదారాబాద్ సహా తెలుగు రాష్ట్రాల్లోని అన్ని ప్రాంతాలకు అమ్ముతున్నారు. మంచి క్వాలిటీ వస్త్రాలను ఉపయోగించి ఎంకే నైటీస్ వాళ్ళు నైటీలను తయారు చేస్తున్నారు. రోజుకు వెయ్యి నైటీల వరకు ఇక్కడ తయారు చేస్తారు. నైటీలు అమ్మే వ్యాపారులు నేరుగా ఇక్కడే వచ్చి కొనుగోలు చేయడం ద్వారా అధిక లాభాలు సాధించవచ్చు. హైదరాబాద్‌లో హోల్‌సేల్ నైటీ మార్కెట్లకు వెళ్ళడం కంటే నేరుగా తయారీదారుల వద్దే కొనుగోలు చేయడం ఉత్తమం. ఎంకే నైటీస్ వద్ద మంచి ధరకే ఉత్తమమైన నైటీలు లభిస్తాయి. నేరుగా రామ్‌గోపాల్‌పేట రాలేని దుకాణాదారులు, ఇంట్లోనే నైటీలు అమ్మే అమ్మకందారులు.. వాట్సాప్ ద్వారా ఎంకే నైటీస్ వారిని సంప్రదించవచ్చు. వాట్సాప్‌లో మీకు కావాల్సిన డిజైన్లను పంపుతారు. వాటిలో మనకు నచ్చిన వాటిని సెలెక్ట్ చేసుకోని ఆర్డర్ చేయవచ్చు. ఎంకే నైటీస్ అడ్రస్ పైన ఇచ్చాను. ఇతర వివరాల కోసం ఫోన్ చేసి సంప్రదించవచ్చు.
MK Nighties. It is a manufacturing unit of nighties. MK nighties is a division of MEK Enterprises. The manufacturing unit and sales point at Ramgopalpeta near the famous General Bazaar shopping in Secunderabad. Simple Soft Cotton Nighties Fedding nighties, button nighties they manufactured. MK Nighties sold as a wholesale to two Telugu states including Hyderabad. Nighties make at best.. using good quality clothes. Nearly thousand nighties they made every day. Merchants selling nighties directly come here and make huge profits. It is better to buy directly from manufacturers than to go to wholesale markets in Hyderabad. The best nighties are available at a good price. Shoppers who can't come straight to Ramgopalpet, sellers selling nighties from home .. contact MK Nighties through WhatsApp. They sends you the designs you want. You can make an order with selecting the ones you like. Nighty Nighty wholesale Market in hyderabad wholesale in Nighties Nighties at wholesale price Best nighties with price Branded nighties wholesale nighties Wholesale nighty Material or Cloth Nighty Cloths Wholesale Nighty Best shop for Cotton nighties night dress wholesale & retail with shop address charminar madina market hyderabad hyderabad shopping wholesale sankranthi fancy sarees latest sarees latest saree collection pattu sarees charminar wholesale suppliers sarees
. For other details please contact MK nighties buy can get much cheap and best nighties.
0 Comments